← Back to news

సూర్యాపేట నేషనల్ హైవేపై రోడ్డు ప్రమాదం

By SAIDULU· 2h ago· Suryapet
సూర్యాపేట నేషనల్ హైవేపై రోడ్డు ప్రమాదం

సూర్యాపేట జిల్లా చివ్వేంల మండలం బండమీది చందుపట్ల గ్రామ సమీపంలోని నేషనల్ హైవే పై బైక్, కారు ఢీకొన్న ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. రోడ్డు ప్రమాదంలో హలవత్ తండకు చెందిన ధరావత్ లింగయ్య నాయక్ (50)గా గుర్తించారు. యాక్సిడెంట్ గమనించిన లోకల్స్ వెంటనే 108 అంబులెన్స్‌కు కాల్ చేసి హాస్పిటల్‌కు తరలించారు. నేషనల్ హైవే సిబ్బంది స్పాట్‌కి చేరుకుని హెల్పింగ్ మెజర్స్ చేపట్టారు.

More in Local