'ది ప్యారడైజ్’ మూవీ ట్రైలర్ అప్డేట్

టాలీవుడ్‌లో సాధారణంగా సినిమా ప్రమోషన్‌లో ట్రైలర్ సినిమాకు మెయిన్ హైలైట్ కానీ కొన్ని సినిమాలు ట్రైలర్ లేకుండానే థియేటర్లలోకి వచ్చాయి. మహేష్ బాబు ‘ఖలేజా’, విజయ్ దేవరకొండ-రష్మిక ‘గీత గోవిందం’, కీర్తి సురేష్ ‘మహానటి’, రవితేజ ‘డిస్కో రాజా’, శ్రీవిష్ణు ‘బ్రోచేవారెవరురా’, రజనీకాంత్ ‘కబాలి’, విజయ్ ‘సర్కార్’ ఇలాంటివి. ఇప్పుడు నాని నటిస్తున్న ‘ది ప్యారడైజ్’ కూడా ట్రైలర్ లేకుండా రిలీజ్ అయ్యే అవకాశం ఉందన్నారు. ఇలాంటి ప్రమోషన్ ప్రేక్షకుల్లో హాట్ టాపిక్‌గా మారుతోంది.


