← Back to news

ISROలో 48 పోస్టులకు నోటిఫికేషన్.. ఫీజు లేదు

By Mahesh· 1d ago· SAC
ISROలో 48 పోస్టులకు నోటిఫికేషన్.. ఫీజు లేదు

ISROకు చెందిన Space Applications Centre (SAC)లో 48 పోస్టులకు రిక్రూట్‌మెంట్‌ <a href="https://www.sac.gov.in/careers/?lang=en">నోటిఫికేషన్‌</a> వచ్చింది. Junior Research Fellow (33), Research Associate (8), Project Scientist-I (7) పోస్టులు ఉన్నాయి. అప్లికేషన్స్‌ సెప్టెంబర్‌ 10 నుంచి 30 వరకు ఆన్‌లైన్‌లో <a href="https://www.sac.gov.in/">అప్లై చేసుకోవచ్చు.</a> పోస్టును బట్టి B.E./B.Tech, M.E./M.Tech, M.Sc, Ph.D అర్హత ఉండాలి. JRFకు మ్యాక్సిమమ్ ఏజ్ 28, RA/PS-Iకి 35 ఏళ్లు ఉండాలి. SC/STలకు 5, OBC-NCLలకు 3 ఏళ్ల ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.

More in Jobs