Zomatoలో క్యాష్ పేమెంట్‌పై కొత్త ఛార్జ్!

Zomatoలో Cash on Delivery ఎంచుకుంటే ఇప్పుడు అదనంగా ‘Pay on Delivery Fee’ పడుతోంది. ఇది అందరికీ ఒకేలా లేదు. కొంతమందికి 5 రూపాయలు, మరికొందరికి 7 నుంచి 20 రూపాయల వరకు కనిపిస్తోంది. ఈ ఛార్జ్ ఇప్పటికే ఉన్న ప్లాట్‌ఫామ్, డెలివరీ, ప్యాకేజింగ్ ఫీజులకు అదనం. అయితే ఆన్‌లైన్ పేమెంట్ చేస్తే ఈ ప్రత్యేక ఛార్జ్ ఉండదు. అసలైన క్యాష్‌తో చెల్లిస్తేనే ఎందుకు అదనపు ఛార్జ్? అనే చర్చ ఇప్పుడు మొదలైంది.


