← Back to news

వినాయక నిమజ్జనంలో దళిత యువకులపై దాడి

By Chakravarthy· 2d ago· వికారాబాద్
వినాయక నిమజ్జనంలో దళిత యువకులపై దాడి

వికారాబాద్ జిల్లా యాలాల మండలం గంగసాగర్‌లో వినాయక నిమజ్జనంలో దళిత యువకులపై దాడి జరిగింది. DJకు చందాలు ఇవ్వలేదనే కారణంతో కులం పేరుతో దూషిస్తూ దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులపై SC,ST చట్టం కింద కేసులు పెట్టి అరెస్ట్ చేయాలని దళిత బహుజన శ్రామిక సంఘం నేతలు డిమాండ్ చేశారు. DSP,SP, కలెక్టర్, ఎమ్మెల్యే గ్రామాన్ని సందర్శించాలని కోరారు.

వినాయక నిమజ్జనంలో దళిత యువకులపై దాడి

More in Local