← Back to news

హైవేపై క్షణాల్లో తప్పిన ప్రమాదం

By BK· 1d ago· కాకినాడ
హైవేపై క్షణాల్లో తప్పిన ప్రమాదం

కాకినాడ నుంచి అమలాపురం వెళ్తున్న RTC బస్సుకి కొమానపల్లి నేషనల్ హైవే పై ప్రమాదం తప్పింది. ఎదురుగా వస్తున్న టిప్పర్ ఆటోను తప్పించబోయి, టిప్పర్ లారీ బస్సును సైడ్ నుంచి రాసుకుంటూ వెళ్ళింది. బస్సులో 49 మంది ప్రయాణికులు ఉన్నారు. డ్రైవర్ వెంటనే అలర్ట్ అయి బస్సును పక్కకు తిప్పడంతో అందరూ సేఫ్‌గా బయటపడ్డారు, కొందరికి మాత్రమే చిన్న గాయాలయ్యాయి, బస్సు గ్లాసెస్ పగిలాయి. SI శివకృష్ణ కేసు ఫైల్ చేసి ఎంక్వైరీ చేస్తున్నారు.

More in Local