← Back to news

ఊరి రైతుల కోసం ఊపందుకున్న శ్రమదానం

By BK· 1d ago· పశ్చిమ గోదావరి
ఊరి రైతుల కోసం ఊపందుకున్న శ్రమదానం

పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలంలోని ఎర్రంశెట్టిపాలెంలో రైతులు, ఉపాధి హామీ వర్కర్లు కలిసి సూపర్ వర్క్ చేశారు. పంటలు ఈజీగా ఇంటికి తెచ్చుకోవడానికి వీలుగా కాలువ గట్టుమీద ఉన్న తుప్పలు, డొంకలను 1 కిలోమీటరు మేర క్లీన్ చేశారు. పొలాల మధ్య రాకపోకలకు మంచి దారిని రెడీ చేశారు. ఇలా ఒక్కరోజులోనే శ్రమదానం చేసి హెల్ప్ చేసిన 100 మంది వర్కర్లను AMC మాజీ ఛైర్మన్ ఎర్రంశెట్టి, రైతు తెలవశెట్టి వాసు అభినందించారు. మీ ఊరి కోసం ఎప్పుడైనా ఇలాంటి వర్క్ చేశారా? చేస్తే కామెంట్ చేయండి.

More in Local