నల్లబెల్లిలో సివిల్ రైట్స్ డే

నల్లబెల్లి మండలంలో ‘సివిల్ రైట్స్ డే’ ప్రోగ్రామ్ జరిగింది. రాజ్యాంగం ఇచ్చిన హక్కులపై ప్రతీ ఒక్కరికీ అవగాహన ఉండాలని MRO ముప్పు కృష్ణ చెప్పారు. మన హక్కులను కాపాడుకుంటూనే ఇతరుల హక్కులను గౌరవించడం అందరి రెస్పాన్సిబిలిటీ అని తెలిపారు. సమాజంలో డిస్క్రిమినేషన్ లేకుండా ఈక్వాలిటీ, జస్టిస్ ఉండాలని సూచించారు. ఈ ఈవెంట్‌లో ఆఫీసర్లు, ప్రజాప్రతినిధులు, జనాలు పాల్గొన్నారు.



