← Back to news

నాన్న బయోపిక్‌లో ఆయనే బాగుంటాడు: సౌందర్య

By A.Ajay· 2 Oct 2026
నాన్న బయోపిక్‌లో ఆయనే బాగుంటాడు: సౌందర్య

సూపర్‌స్టార్ రజనీకాంత్ తన జీవిత కథను పుస్తకంగా రాస్తున్నారని ఆయన కుమార్తె సౌందర్య తెలిపారు. ఈ పుస్తకంలో బెంగళూరులో బస్ కండక్టర్‌గా ఉన్న రోజుల నుంచి సినీ రంగంలో ఎదిగిన ప్రయాణం వంటి విషయాలు ఉండనున్నాయి. పుస్తకం విడుదలైన తర్వాత ఆయన జీవిత కథను వెబ్‌సిరీస్‌గా తెరకెక్కించే అవకాశం ఉందని చెప్పారు. రజనీకాంత్ పాత్రలో రిషికాంత్ నటిస్తే బాగుంటుందని కొందరు చెబుతున్నారని, అయితే దీనిపై ఇప్పుడే మాట్లాడటం తొందరేనని సౌందర్య అన్నారు.

More in Entertainment