ఐడియల్ యూత్ మూవ్మెంట్ పోస్టర్ రిలీజ్

యువతలో డిసిప్లిన్ పెంచి సమాజ సేవ, కంట్రీ డెవలప్మెంట్కు వారి ఎనర్జీని యూజ్ చేయడమే ఐడియల్ యూత్ మూవ్మెంట్ మెయిన్ గోల్ అని స్టేట్ కోఆర్డినేటర్ సయ్యద్ ఫఖ్రుద్దీన్ అలీ అహ్మద్ తెలిపారు. నవంబర్ 22న హైదరాబాద్లో జరిగే స్టేట్ కాన్ఫరెన్స్ పోస్టర్ను రిలీజ్ చేశారు. ఈ ప్రోగ్రామ్కు యూత్ భారీగా అటెండ్ అవ్వాలని పిలుపునిచ్చారు. యువత తమలో పాజిటివ్ చేంజ్ తెచ్చుకుంటూ సొసైటీ చేంజ్కి హెల్ప్ అవ్వాలని కోరారు.


