← Back to news

రాజాం 23వ వార్డు పరిధి మార్చొద్దు

By Mohan· 2h ago· Vizianagaram
రాజాం 23వ వార్డు పరిధి మార్చొద్దు

విజయనగరం జిల్లా రాజాం నగర పంచాయతీలోని 23వ వార్డు జియోగ్రాఫికల్ బౌండరీస్‌ను ఉన్నది ఉన్నట్లే ఉంచాలని కోరుతూ లోకల్ పీపుల్, ఏఎంసీ సేవా ఫౌండేషన్ ప్రతినిధులు మున్సిపల్ కమిషనర్ రామచంద్రరావుకు వినతిపత్రం ఇచ్చారు. 21 ఏళ్ల స్పెషల్ ఆఫీసర్ రూల్ తర్వాత మాజీ ఎమ్మెల్యే కొండ్రు మురళి, కమిషనర్ రామచంద్రరావు ఎఫర్ట్స్‌తో ఎలెక్టెడ్ బాడీ ఏర్పాటుకు మార్గం సుగమమైందని, వార్డు పరిధిలో మార్పులు చేయొద్దని విజ్ఞప్తి చేశారు.

More in Local