← Back to news

ఢిల్లీ.. మళ్లీ పొల్యూషన్

By Krishna· 2h ago
ఢిల్లీ.. మళ్లీ పొల్యూషన్

పేరుకే క్యాపిటల్. పీల్చితే పొల్యూషన్. ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ రోజురోజుకూ తగ్గుతోంది. 2020 తర్వాత మళ్లీ అలాంటి అధ్వాన్న పరిస్థితి ఇప్పుడుంది. Sunday ఈవెనింగ్ యావరేజ్ AQI 187గా ఉండగా, Monday మార్నింగ్ 197కు చేరి.. 82 రోజుల్లో ఇదే హై-లెవెల్‌గా రికార్డైంది. ఈ నెల మొదటి 4 రోజుల యావరేజ్ AQI 174.5గా నమోదైంది. ఆరేళ్లలో ఇదే అత్యంత కాలుష్య యావరేజ్. మెయిన్ రీజన్ PM10 కాగా, రోడ్లపై దుమ్ము, కన్‌స్ట్రక్షన్స్, పొలం వ్యర్థాలు తగలబెట్టడం వంటివి ఇతర కారణాలుగా ఉన్నాయి.

More in National