← Back to news

నల్లరంగు గొడుగులపై పిడుగులు పడతాయా?

By Vishi· 28 Sept 2026
నల్లరంగు గొడుగులపై పిడుగులు పడతాయా?

వర్షం పడేటప్పుడు నల్ల గొడుగు వాడకూడదని, అలా వాడితే పిడుగులు పడతాయని కొందరు భావిస్తుంటారు. అయితే ఇందులో ఎలాంటి శాస్త్రీయ ఆధారం లేదని నిపుణులు అంటున్నారు. నల్ల గొడుగులు వర్షం తర్వాత త్వరగా ఎండిపోతాయని, నలుపు రంగు UV కిరణాలను బాగా అడ్డుకుంటుంది కాబట్టి ఎండలో కూడా వాడొచ్చంటున్నారు. అయితే ఏ రంగు గొడుగైనా మెటల్ హ్యాండిల్ ఉంటే ప్రమాదం ఉంటుందంటున్నారు.

More in Infotainment