← Back to news

పవన్ కళ్యాణ్‌పై పొన్నం ప్రభాకర్ హాట్ కామెంట్స్!

By sahani· 1 Jun 2026· X· Telangana

Diputy CM పవన్ కళ్యాణ్‌పై కాంగ్రెస్ లీడర్ పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. పవన్ పైసలు ఇస్తే ఎలాంటి నటన అయినా చేస్తాడని, ఏ డ్రెస్ వేసుకొని అయినా ఎగురుతాడని కామెంట్ చేశారు. BJP డైరెక్షన్‌లోనే పవన్ ఇక్కడ యాక్ట్ చేస్తున్నాడని ఆరోపించారు. అంతేకాదు, నవ నిర్మాణ సభలను గుజరాత్, కేరళ, తమిళనాడులో ఎందుకు పెట్టడం లేదని క్వశ్చన్ చేశారు. ఈ పొలిటికల్ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి.

More in Politics