← Back to news

రోడ్డుపై స్టూడెంట్స్ ధర్నా.. MLAకు వ్యతిరేకంగా స్లోగన్స్!

By Mahesh· 10h ago· కొమురం భీమ్ జిల్లా

TG: కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్‌పేట మండలం లోడ్‌పల్లి వద్ద రోడ్డు గుంతలమయంగా మారడంతో స్టూడెంట్స్ (పిల్లలు) నిరసనకు దిగారు. స్కూల్‌కు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నామని తమ సమస్యలపై ఫైర్ అవుతూ రోడ్డుపై కూర్చొని ధర్నాకు దిగారు. వెంటనే రోడ్డును బాగుచేయాలని డిమాండ్ చేస్తూ.. బీజేపీ MLA పాల్వాయి హరీష్ బాబుకు వ్యతిరేకంగా ‘MLA డౌన్ డౌన్’ అంటూ స్లోగన్స్ చేశారు.

More in TG