← Back to news

రేబిస్ వ్యాక్సినేషన్ డ్రైవ్

By Somireddy· 2h ago· HYD
రేబిస్ వ్యాక్సినేషన్ డ్రైవ్

రేబిస్ రహిత తెలంగాణే లక్ష్యంగా బ్లూ క్రాస్, మిషన్ రేబిస్ ఆధ్వర్యంలో రహమత్ నగర్ SPR హిల్స్‌లో ఫ్రీ యాంటీ రేబిస్ వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించారు. ఈ ప్రోగ్రామ్‌కి సినీ నటి అక్కినేని అమల, మాజీ కార్పొరేటర్ సి.ఎన్. రెడ్డి హాజరయ్యారు. వీధి కుక్కలకు టీకాలు వేస్తూ, రేబిస్‌పై ప్రజలకు అవేర్‌నెస్ కల్పించారు. రేబిస్‌ని పూర్తిగా కంట్రోల్ చేయడానికి సమాజంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలని నిర్వాహకులు కోరారు.

More in Local