← Back to news

తమిళనాడు అసెంబ్లీలో 'వందేమాతరం' కట్: CM విజయ్

By sahani· 18 Jun 2026· Tamilnadu
తమిళనాడు అసెంబ్లీలో 'వందేమాతరం' కట్: CM విజయ్

తమిళనాడు అసెంబ్లీ సెషన్స్‌లో విజయ్ పార్టీ 'TVK' గవర్నమెంట్ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై అసెంబ్లీ సెషన్స్‌ స్టార్ట్ అయ్యేటప్పుడు పాడే 'వందేమాతరం' గీతాన్ని పూర్తిగా తీసేసింది. దీనికి బదులుగా స్టేట్ ఆంథమ్ అయిన 'తమిళ్ తాయి వాజ్తు', అలాగే నేషనల్ ఆంథమ్ 'జనగణమన' పాటలతోనే సెషన్స్ స్టార్ట్ చేయాలని డిసైడ్ చేసింది. ఈ మార్పు ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్‌లో పెద్ద హాట్ టాపిక్‌గా మారింది. సోషల్ మీడియాలో కూడా దీనిపై రకరకాల కామెంట్స్ వస్తున్నాయి. మరి ఈ డెసిషన్‌పై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చెయ్యండి!

More in Politics