← Back to news

CJP నిరసనలో చిన్నారులు?.. NHRC సీరియస్

By Vishi· 2h ago· X
CJP నిరసనలో చిన్నారులు?.. NHRC సీరియస్

ముంబై శివాజీ పార్క్‌లో CJP నిన్న నిర్వహించిన నిరసన ప్రదర్శనలో చిన్నారులను అక్రమంగా సమీకరించి, పాల్గొనేలా చేశారనే ఆరోపణలపై జాతీయ మానవ హక్కుల కమిషన్(NHRC) రియాక్ట్ అయ్యింది. పోలీసుల చర్యలను అడ్డుకోవడానికి, వారిని నిరోధించేందుకు చిన్నారులను రక్షణ కవచంగా వాడుకున్నారని కమిషన్‌కు ఫిర్యాదు అందింది. దీనిపై NHRC సంబంధిత అధికారులకు నోటీసులు జారీ చేసింది. వెంటనే విచారణ చేపట్టి Action Taken Report ఇవ్వాలని చెప్పింది.

CJP నిరసనలో చిన్నారులు?.. NHRC సీరియస్

More in Current Affairs