← Back to news

మంగళగిరిలో అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుల ప్రారంభం

By KUCHIPUDI BUJJIBABU· 13h ago· Salivahanapeta, Mangalagiri, Guntur

గుంటూరు జిల్లా మంగళగిరిలో పట్టణ మౌలికవసతుల అభివృద్ధికి సంబంధించిన ప్రాజెక్టులపై కార్యక్రమం నిర్వహించారు. సీఎం చంద్రబాబు నాయుడు వర్చువల్‌గా Urban Infrastructure Development Projects – HAM Model కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంగళగిరి గౌతమ బుద్ధ రోడ్డులోని ఈద్గా కమ్యూనిటీ హాల్‌లో కార్యక్రమం ఏర్పాటు చేశారు. మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థ అధికారులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పట్టణ మౌలికవసతుల అభివృద్ధిలో భాగంగా చేపట్టనున్న ప్రాజెక్టుల వివరాలను వివరించారు.

More in Local