← Back to news

మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజీ.. తాగునీరు వృథా

By Bala· 22h ago
మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజీ.. తాగునీరు వృథా

ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలంలోని SC కాలనీలో మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజీ కారణంగా తాగునీరు వృథాగా పోతోంది. పైప్ లైన్ నుంచి పెద్దఎత్తున నీరు బయటకు రావడంతో రహదారిపై నీరు నిలిచిపోతోంది. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు స్పందించి లీకేజీని అరికట్టి, పైప్ లైన్ మరమ్మతులు చేపట్టాలని కాలనీవాసులు కోరుతున్నారు.

More in Local