← Back to news

ఫ్రీజర్‌లో తండ్రి శవం.. 4 ఏళ్ల రహస్యం!

By Sahani· 2d ago· Mumbai
ఫ్రీజర్‌లో తండ్రి శవం.. 4 ఏళ్ల రహస్యం!

ముంబైలో ఒక షాకింగ్ ఇన్సిడెంట్ బయటపడింది. తండ్రిపై ప్రేమతో ఓ మహిళ ఆయన మృతదేహాన్ని 4 ఏళ్లుగా ఫ్రీజర్‌లో దాచింది. జూన్ 2022లో తండ్రి క్యాన్సర్‌తో చనిపోగా, ఆయన డెడ్ బాడీని అమెరికాలోని ఒక రీసెర్చ్ సంస్థకు తరలించడానికి మనీ సేవ్ చేస్తూ ఫ్రీజర్‌లో ఉంచినట్లు పోలీస్ ఎంక్వయిరీలో తెలిపింది. బిల్డింగ్ నుండి బ్యాడ్ స్మెల్ రావడంతో లోకల్స్ పోలీసులకు కంప్లయింట్ చేయగా, డోర్స్ బ్రేక్ చేసి వెళ్లిన పోలీసులు శవాన్ని స్వాధీనం చేసుకుని కేస్ ఫైల్ చేశారు.

More in Current Affairs