← Back to news

వరంగల్ MGMలో ఏం జరుగుతోంది? మళ్లీ ఊడిన పెచ్చులు!

By Mahesh· 10h ago· వరంగల్

TG: వరంగల్ MGM హాస్పిటల్‌లో మరోసారి పైకప్పు పెచ్చులు ఊడిపడ్డాయి. <a href="https://www.theclearcutnews.com/n/LjGjh2P">ఇప్పటికే ఆరోగ్యశ్రీ వార్డులో పెచ్చులు</a> పడటంతో ఓ పేషెంట్‌తో పాటు ఇద్దరు స్టాఫ్ గాయపడిన ఘటన మరువకముందే, తాజాగా RICU, ఫిజియోథెరపీ విభాగాల్లోనూ పైకప్పు పెచ్చులు కూలాయి. ఆ టైమ్‌లో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. MGMకి మీడియా రాకుండా Restrictions పెట్టారు. హాస్పిటల్‌ గేటు ముందు పోలీస్ బందోబస్తు పెంచారు. దీంతో హాస్పిటల్ మెయింటెనెన్స్‌పై మరోసారి చర్చ మొదలైంది.

More in TG