హుస్నాబాద్లో ధర్మ చక్ర పరివర్తన వేడుకలు

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో రాజ్యాంగ పరిరక్షణ చైతన్య వేదిక ఆధ్వర్యంలో ధర్మ చక్ర పరివర్తన డే సెలబ్రేషన్స్ జరిగాయి. ప్రెసిడెంట్ మేకల వీరన్న యాదవ్ ధర్మ చక్ర పరివర్తన హిస్టరీని అందరికీ ఎక్స్ప్లేన్ చేశారు. ఈ ప్రోగ్రామ్లో పలు ఎన్జీవోల మెంబర్స్, లోకల్స్ పాల్గొన్నారు.


