విజయవాడ రైల్వే స్టేషన్లో డ్రగ్స్

విజయవాడ రైల్వే స్టేషన్లో ఈగల్, జీఆర్పీ ఆఫీసర్లు జాయింట్ ఆపరేషన్ చేసి 110 గ్రాముల MDMA డ్రగ్స్ను పట్టుకున్నారు. బెంగళూరు నుంచి విజయవాడకు వీటిని తరలిస్తున్న ఓ యువతిని తనిఖీలు చేసి అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసిన అధికారులు మరిన్ని డీటెయిల్స్ కోసం ఎంక్వైరీ చేస్తున్నారు.


