ప్రీ రిపబ్లిక్ డే పరేడ్‌కు ఇద్దరు ఎన్‌ఎస్ఎస్ క్యాడెట్లు

పశ్చిమగోదావరి జిల్లా భీమవరం SRKR ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన ఇద్దరు ఎన్‌ఎస్ఎస్ క్యాడెట్లు ప్రీరిపబ్లిక్ డే పరేడ్‌కు ఎంపికయ్యారు. సీనియర్ అండర్ ఆఫీసర్ ముల్లు శ్రీను, జూనియర్ అండర్ ఆఫీసర్ మురారి ఎంపిక కాగా, గనివిడ మణికంఠ రిజర్వ్ క్యాడెట్‌గా ఎంపికయ్యారు. కళాశాల డైరెక్టర్ జగపతిరాజు, ప్రిన్సిపల్ మురళీకృష్ణరాజు క్యాడెట్లను సత్కరించారు. 110 ఎన్‌ఎస్ఎస్ యూనిట్ల నుంచి ఎంపికైన 45మంది క్యాడెట్లలో వీరు ఎంపికైనట్లు ప్రోగ్రామ్ ఆఫీసర్ సత్యనారాయణ తెలిపారు.



