టీచర్ల పేర్ల ముందు ‘Tr’

జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా కర్ణాటక గవర్నమెంట్ టీచర్లకు అరుదైన గౌరవం దక్కే నిర్ణయం తీసుకుంది. డాక్టర్ల పేరు ముందు ‘Dr’, ప్రొఫెసర్ల ముందు ‘Prof’ ఉన్నట్లే, ఇకపై టీచర్ల పేర్ల ముందు ‘Tr’ (టీచర్) అని చేర్చాలని డిసిషన్ తీసుకుంది. టీచర్ల ప్రొఫెషన్‌ను రెస్పెక్ట్ చేస్తూ విజయనగర జిల్లా కూడ్లిగి ప్రోగ్రామ్‌లో CM డీకే శివకుమార్ ఈ అనౌన్స్‌మెంట్ చేశారు. రీసెంట్‌గా జరిగిన క్యాబినెట్ మీటింగ్‌లోనే దీనికి సంబంధించి కీలక తీర్మానం చేసినట్లు ఆయన స్పష్టం చేశారు.


