← Back to news

ఢిల్లీలో కుప్పకూలిన భారీ భవనం

By Vishi· 1d ago· X

ఢిల్లీలోని సత్యనికేతన్ ప్రాంతంలో ఓ బిల్డింగ్ అకస్మాత్తుగా కుప్పకూలింది. ఈ బిల్డింగ్ శిథిలాల కింద పలువురు చిక్కుకున్నారు. రెస్క్యూ టీమ్ ఆపరేషన్‌ను ప్రారంభించారు. బాధితులను బయటకు తీసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ బిల్డింగ్ కూలిపోవడానికున్న కారణాలపై ఇంకా క్లారిటీ రాలేదు. అధికారులు విచారణ చేపట్టారు.

More in National