మమితా బైజు రికార్డ్స్..

కేరళలోని చిన్న గ్రామం నుంచి వచ్చిన మమితా బైజు, కేవలం ఒకే ఏడాదిలో మూడు రూ.200 కోట్ల సినిమాలతో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హిస్టరీ క్రియేట్ చేశారు. చిన్నప్పుడు డాక్టర్ అవ్వాలనుకున్న ఈమె, సైకాలజీ చదువుతూనే యాక్టింగ్‌లో తన టాలెంట్ చూపించారు. 'ప్రేమలు' మూవీతో గ్లోబల్ రేంజ్‌లో పాపులారిటీ సాధించిన మమిత, రూ.300 కోట్ల కలెక్షన్లు సాధించిన 'జననాయగన్'లో విజయ్‌తో నటించారు. ట్రోల్స్‌ను పాజిటివ్‌గా తీసుకుంటూ, హార్డ్‌వర్క్‌తో నేషనల్ క్రష్‌గా మారి బాక్సాఫీస్ క్వీన్‌గా మంచి పేరు తెచ్చుకుంటుంది.



