← Back to news

ఫ్రెండ్‌షిప్ స్ట్రాంగ్గా ఉండాలంటే ఇలా ఉండండి!

By Sahani· 1d ago
ఫ్రెండ్‌షిప్ స్ట్రాంగ్గా ఉండాలంటే ఇలా ఉండండి!

మంచి రిలేషన్స్, ఫ్రెండ్‌షిప్స్ ఎప్పటికీ నిలవాలంటే కేర్, ఎఫర్ట్ చాలా అవసరమని హ్యూమన్ బిహేవియర్ ఎక్స్‌పర్ట్ జో నవారో చెప్పారు. ఇగో పక్కనపెట్టి మనమే ముందుగా కాల్ లేదా మెసేజ్ చేయాలని సూచించారు. మనకి బాగా క్లోజ్ అయిన వారికి రెస్పెక్ట్ ఇస్తూ, ఫుల్ సపోర్ట్‌గా ఉండాలన్నారు. ఉమెన్ డైరెక్ట్‌గా మాట్లాడుకోవడం వల్ల కనెక్ట్ అయితే, మెన్ కలసి పనులు చేయడం ద్వారా క్లోజ్ అవుతారు. చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ పక్కనపెట్టి, నమ్మకంగా ఉండేలా చూసుకుంటేనే ఏ బాండింగ్ అయినా గట్టిగా ఉంటుందన్నారు.

More in Motivational

ఒక్క నెగెటివ్ కామెంట్.. వంద ప్రశంసలపై ఎందుకు గెలుస్తుంది?
Motivational· 5d ago

ఒక్క నెగెటివ్ కామెంట్.. వంద ప్రశంసలపై ఎందుకు గెలుస్తుంది?

వందమంది మనల్ని మెచ్చుకున్నా.. ఒక్కరు “బాగా చేయలేదు” అంటే ఆ మాటే రోజంతా మన తలలో తిరుగుతుంది. ఇది మనలో ఏదో లోపం ఉందని కాదు.. మెదడు నెగెటివ్ విషయాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేలా పనిచేయడమే కారణం. ప్రమాదాలు, విమర్శలు, తిరస్కరణలు గుర్తుపెట్టుకోవడం మనుగడకు ఉపయోగపడేది. అందుకే మంచి అనుభవాల కంటే చెడు మాటలు ఎక్కువగా గుర్తుండిపోతాయి. అయితే ప్రతి కామెంట్ నిజం కాదు. ఒక్కరి అభిప్రాయాన్ని మన విలువకు కొలమానంగా మార్చుకుంటే.. వంద నిజమైన ప్రశంసల విలువను మనమే తగ్గించినట్టే. అది కేవలం ఒక వ్యక్తి అభిప్రాయం మాత్రమే.