← Back to news

కంటతడి పెట్టుకున్న మంత్రి సంధ్యారాణి.. కారణం!

By Vishi· 17h ago

AP: రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి, సాలూరు ఎమ్మెల్యే గుమ్మడి సంధ్యారాణి సాలూరు మున్సిపల్ చైర్మన్ సీటు కేటాయింపు వ్యవహారంపై ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి సర్దుబాట్లలో భాగంగా సాలూరు మున్సిపాలిటీ చైర్‌పర్సన్/చైర్మన్ స్థానాన్ని జనసేన పార్టీకి కేటాయించడంపై ఆమె భావోద్వేగానికి గురై కంటతడి పెట్టుకున్నారు. రెండు శాతం కన్నా తక్కువ ప్రాతినిధ్యం ఉన్న జనసేనకు కీలకమైన సాలూరు మున్సిపల్ చైర్మన్ సీటును ఎలా కేటాయిస్తారంటూ ఆమె ప్రశ్నించారు.

More in AP