సీనియర్ ఉమెన్స్ కబడ్డీ జట్టు సెలక్షన్స్

ఖమ్మంలో ఈ నెల 28 నుండి 31 వరకు జరిగే 73వ సీనియర్ ఉమెన్స్ కబడ్డీ స్టేట్ ఛాంపియన్షిప్ కోసం నిజామాబాద్ జిల్లా టీమ్ సెలక్షన్స్ ఈ నెల 18న జరగనున్నాయి. ముప్కాల్లోని భూదేవి ఇండోర్ స్టేడియంలో మధ్యాహ్నం 1:30 గంటలకు ఈ ట్రయల్స్ ఉంటాయని కబడ్డీ అసోసియేషన్ మెంబర్స్ చెప్పారు. ఇంట్రెస్ట్ ఉన్న ప్లేయర్స్ ఆధార్ కార్డుతో అటెండ్ అవ్వాలని సూచించారు.


