← Back to news

వర్షాలకు కూలిన ఇళ్లు.. ఆదుకోవాలంటున్న బాధితులు

By Poddu· 2h ago· Alluri Sitharama Raju
వర్షాలకు కూలిన ఇళ్లు.. ఆదుకోవాలంటున్న బాధితులు

అల్లూరి జిల్లా అరకులోయ మండలం బస్కి పంచాయితీలోని కంజరితోట, బొండగుడ, సిందిపుట్, బరెంగిబంద గ్రామాల్లో భారీ వర్షాలకు ఆదివాసీల ఇళ్ళు కూలిపోయాయి. నిరుపేదలైన వీరి ఇళ్లు దెబ్బతినడంతో వర్షంలో ఉండలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి, నష్టపరిహారంతో పాటు ఉచితంగా బియ్యం, నిత్యావసర సరుకులు అందించి ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.

వర్షాలకు కూలిన ఇళ్లు.. ఆదుకోవాలంటున్న బాధితులు
వర్షాలకు కూలిన ఇళ్లు.. ఆదుకోవాలంటున్న బాధితులు

More in Local