← Back to news

బేబీ ఫుడ్‌పై మహారాష్ట్ర కొత్త రూల్స్‌

By Anusha· 1h ago· Thehindu
బేబీ ఫుడ్‌పై మహారాష్ట్ర కొత్త రూల్స్‌

బేబీ ఫుడ్‌ ప్యాకెట్లపై మహారాష్ట్ర FDA కీలక ఆదేశాలు ఇచ్చింది. ఫార్ములా పాలు, రెండేళ్లలోపు పిల్లల ఆహార ప్యాకెట్లపై తల్లీబిడ్డల ఫొటోలు ముద్రించొద్దని తెలిపింది. ప్యాకెట్లపై ‘తల్లి పాలు శ్రేష్ఠం’ అనే సందేశం తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేసింది. ఆరు నెలల తర్వాతే బేబీ ఫుడ్‌ ఇవ్వాలని సూచించింది. ఉచిత శాంపిల్స్‌, డిస్కౌంట్‌ కూపన్లతో ప్రచారం చేయొద్దని ఆదేశించింది.

More in National