← Back to news

తహసీల్దార్ ఆఫీస్‌లో గాంధీ జయంతి

By .· 2h ago· Jayashankar Bhupalapally
తహసీల్దార్ ఆఫీస్‌లో గాంధీ జయంతి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం తహసీల్దార్ ఆఫీస్‌లో గాంధీ జయంతి వేడుకలు జరిగాయి. తహసీల్దార్ దండు శ్రీనివాస్ గాంధీ ఫోటోకి పూలమాల వేసి నివాళులర్పించారు. అహింసా మార్గంలో ఫ్రీడమ్ కోసం పోరాడిన గాంధీజీ సేవలు గ్రేట్ అని కొనియాడారు. ఈ ప్రోగ్రామ్‌లో ఆఫీస్ స్టాఫ్ అందరూ పాల్గొన్నారు.

More in Local