← Back to news

గురుగ్రామ్ హిట్ అండ్ రన్ కేసు.. కీ అప్‌డేట్

By Krishna· 5h ago· Instagram

గురుగ్రామ్ గోల్ఫ్ కోర్స్ రోడ్‌పై మొన్న బైకర్ శివాని చౌహాన్‌ను కారుతో హిట్ అండ్ రన్ చేసిన ఘటనపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడు, జిమ్ ఓనర్ కల్యాణ్ బైన్‌స్లా.. దీన్ని ప్రమాదం అని చెబుతూ, జాలి పడ్డానని చెప్పడంపై, సియా ఫైర్ అయ్యారు. “నాపై అంత జాలి ఉంటే కారు ఎందుకు ఆపలేదు? అక్కడికక్కడే చనిపోయి ఉండేదాన్ని” అని అన్నారు. కారుతో వెంబడించి, లేన్ మార్చి ఢీకొట్టి పారిపోయారనీ, <a href="https://www.theclearcutnews.com/n/8Hq4FsA">వీడియోలే</a> సాక్ష్యమని ఆమె చెప్పారు. పోలీసులు FIR నమోదు చేశారు.

More in Viral

గురుగ్రామ్ హిట్ అండ్ రన్ కేసులో కల్యాణ్‌ అరెస్ట్
Viral· 4h ago

గురుగ్రామ్ హిట్ అండ్ రన్ కేసులో కల్యాణ్‌ అరెస్ట్

గురుగ్రామ్ హిట్ అండ్ రన్ కేసులో నిందితుడు కల్యాణ్‌ బైన్‌స్లాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో CCTV పుటేజ్‌ని చెక్ చేసిన పోలీసులు.. "అటెంప్ట్ టు మర్డర్" కింద కేసు ఫైల్ చేశారు. ఈ కేసులో సెప్టెంబర్ 13న గురుగ్రామ్ గోల్ఫ్ కోర్స్ రోడ్‌పై వెళ్తున్న బైకర్ శివాని చౌహాన్‌ను కల్యాణ్, కారుతో <a href="https://www.theclearcutnews.com/n/8Hq4FsA">హిట్ అండ్ రన్</a> చేశారు. జిమ్ ఓనర్ అయిన కల్యాణ్ ఇలా చెయ్యడం.. దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది. హర్యానాలో మహిళలకు సేఫ్టీ లేకుండా పోతోందనే<a href="https://www.theclearcutnews.com/n/mfPnamh"> విమర్శలు </a>వచ్చాయి. దాంతో పోలీసులు ఈ ఘటనపై స్పందించి, యాక్షన్ మొదలుపెట్టారు.