← Back to news

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

By Bala· 12h ago
నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

నెల్లూరు జిల్లా చేజర్ల మండలంలోని ఆదూరుపల్లి 132 కె.వి విద్యుత్ సబ్ స్టేషన్లో మరమ్మతుల పనులు కారణంగా బుధవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని అధికారులు ఒక ప్రకటన ద్వారా పేర్కొన్నారు. రేపు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు చేజర్ల మండలంలోని పరిసర ప్రాంతాల్లో విద్యుత్ నిలిచిపోతుందన్నారు. ప్రజలు వినియోగదారులు గమనించాలన్నారు.

More in Local