← Back to news

భూమి ఉన్నా రిజిస్ట్రేషన్‌‌కు బ్రేక్..22-A అంటే ఇదే!

By A.Ajay· 9h ago
భూమి ఉన్నా రిజిస్ట్రేషన్‌‌కు బ్రేక్..22-A అంటే ఇదే!

TG: తెలంగాణలో కొన్ని భూములు, ఆస్తులను 22-A నిషేధ జాబితాలో పెడతారు. ఈ లిస్ట్‌లో ఉన్న భూములను సాధారణంగా అమ్మడం, కొనడం, రిజిస్ట్రేషన్‌ చేయడం కుదరదు. ప్రభుత్వ భూములు, అసైన్డ్‌ భూములు, వక్ఫ్‌, దేవాదాయ భూములు, కోర్టు వివాదాల్లో ఉన్న ఆస్తుల కేటగిరీలు ఇందులో ఉంటాయి. కొన్ని ప్రైవేట్‌ భూములు కూడా ఈ లిస్ట్‌లో ఉండటంతో యజమానులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే కంప్లయింట్స్ ఉన్నాయి. ఈ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తాజాగా హై-లెవల్ కమిటీని ఏర్పాటు చేసింది.

More in TG