← Back to news

నందిపేట్‌లో కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి

By naveed· 1d ago· నిజామాబాద్
నందిపేట్‌లో కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి

తెలంగాణ ఉద్యమ నేత, స్వాతంత్ర్య సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా నిజామాబాద్ జిల్లా నందిపేట్ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఆయనకు నివాళులర్పించారు. బాపూజీ ఫోటోకి పూలమాలలు వేసి, సమాజానికి ఆయన చేసిన సేవలను నాయకులు గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మాజీ మండల అధ్యక్షుడు మందా మహిపాల్, పద్మశాలి సంఘం నాయకులు పాల్గొన్నారు.

More in Local