← Back to news

మొక్కలు నాటుతు ప్రొటెస్ట్

By BK· 2d ago· తూర్పు గోదావరి
మొక్కలు నాటుతు  ప్రొటెస్ట్

కాంట్రాక్ట్ ఉద్యోగులను వెంటనే రెగ్యులరైజ్ చేయాలని, ఆలోపు 100శాతం గ్రాస్ సాలరీ చెల్లించాలని డిమాండ్ చేస్తూ తూర్పు గోదావరి జిల్లా అనపర్తి హాస్పిటల్ దగ్గర సిబ్బంది నిరసన తెలిపారు. ఏపీ మెడికల్ అండ్ హెల్త్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ JAC పిలుపుతో ఆస్పత్రి ఆవరణలో మొక్కలు నాటి నిరసన తెలియజేశారు. తమ భద్రతపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలని, అర్హులైన ప్రతి ఒక్కరినీ పర్మినెంట్ చేయాలని కోరారు. తమ డిమాండ్లు తీర్చకపోతే నిరసన తీవ్రం చేస్తామని చెప్పారు.

More in Local