← Back to news

"సిగ్గు లజ్జ ఉందా?" నా అన్వేషణ మళ్లీ ఫైర్

By Krishna· 5h ago· Instagram

యూట్యూబర్ అన్వేష్.. మరోసారి ఫైర్ అయ్యారు. "మీకు బుర్రుందా" అని ప్రశ్నిస్తూ.. "వినాయక చవితిని ఎలా జరుపుకోవాలి" అనే అంశంపై తన దైన స్టైల్‌లో మాట్లాడారు. చరిత్రలో బాల గంగాధర్ తిలక్ మట్టి బొమ్మను పెట్టారనీ, DJ లేదని చెప్పిన అన్వేష్.. ఇప్పుడు లక్షల కొద్దీ విగ్రహాల్ని ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో తయారుచేసి, నదుల్లో నిమజ్జనం చేసి.. నష్టం కలిగిస్తున్నారని మండిపడ్డారు. థాయిలాండ్ తమ నదులను కాపాడుకుంటుంటే.. భారతీయులు మాత్రం నాశనం చేస్తున్నారని అన్వేష్ ఇన్‌స్టా పోస్టులో ఫైర్ అయ్యారు.

More in Current Affairs