← Back to news

నేహా బోరాను ఈడ్చుకుపోయిన పోలీసులు

By Krishna· 2h ago· X

ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తున్న AISA నాయకురాలు నేహా బోరాను పోలీసులు ఈడ్చుకుపోతున్న వీడియో వైరల్ అవుతోంది. "ఢిల్లీ పోలీసులారా, మీరు ఎవరి పక్షాన నిలబడ్డారో, ఎవరిని కాపాడటానికి ప్రయత్నించారో, ఎవరిపై దాడి చేశారో.. ఈ విషయాలన్నీ చరిత్ర గుర్తుంచుకుంటుంది" అని నేహా బోరా తన x అకౌంట్‌లో పోస్ట్ చేశారు. జంతర్ మంతర్ దగ్గర ఉదయం నుంచి పోలీసులు వందల మందిని డిటైన్ చేస్తూ.. ఢిల్లీ రోడ్లపై ఈడ్చుకుపోతున్నారని నేహా బోరా తెలిపారు.

More in National