తూప్రాన్ లో రెండో లేఖ కలకలం

మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీ గేటుకు గుర్తు తెలియని వ్యక్తులు ఏపీ టి హెచ్ అలెగ్జాండర్ పేరుతో అంటించిన లేఖ తీవ్రమైన చర్చకు దాడి చేసింది. పదిమంది విప్లవ యోధులను ఉరిశిక్ష విధించడాన్ని ఆ లేఖలో ఖండించారు. ముఖ్యమంత్రి మేడారం పర్యటనలో ఉండగా మొదటి లేఖను విడుదల చేసినట్టు నేడు రెండో లేఖను విడుదల చేస్తున్నట్లు అందులో తెలిపారు చివరగా ఉద్యమాన్ని అణిచివేస్తే తీవ్రమైన చర్యలు ఉంటాయని అందులో రాశారు.



