← Back to news

ప్రభుత్వం నిద్రపోతోందా..యువతి సూటి ప్రశ్న

By విశీ· 20 Jul 2026· దిల్లీ

‘మా నాన్న, మా ఊరిలోని మనుషులంతా బీజేపీ వాళ్లు. మా ఇంట్లో ఎంతమంది ఉన్నారో అందరూ బీజేపీ నేతలే. మా ఇంట్లో అందరితో యుద్ధం చేయాల్సి వస్తోంది. యూపీ..ఆగ్రా నుంచి పారిపోయి రావాల్సి వస్తోంది. ఈ ప్రభుత్వం ఏం చేస్తోంది? పడుకుంటోందా?’ అంటూ ఓ యువతి కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. నీట్ అవకతవకలకు నిరసనగా దిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద జరుగుతున్న నిరసనల్లో మాస్క్ వేసుకుంది పాల్గొంది. ప్రభుత్వం నిద్రపోతోందా అని ఆక్రోశించింది.

More in India