← Back to news

హస్నాబాద్‌లో సత్య యూత్ అన్నదానం

By Ramesh· 2d ago· Khammam
హస్నాబాద్‌లో సత్య యూత్ అన్నదానం

ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం హస్నాబాద్‌లో సత్య యూత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. SI జగదీష్, సర్పంచ్ కొవ్వూరి పద్మ సత్తిరెడ్డి అతిథులుగా వచ్చి దీన్ని ప్రారంభించారు. అన్నదానం ఎంతో గొప్పదని SI అన్నారు. అలాగే వినాయక నిమజ్జనాన్ని అందరూ శాంతియుతంగా జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, స్థానిక నాయకులు, యూత్ సభ్యులు పాల్గొన్నారు.

More in Local