← Back to news

రూల్స్ చెట్టు మీద.. చెత్త రోడ్డు మీద

By Chander Reddy· 13h ago· Janagama, Narayanpur, Yadadri Bhuvanagiri

జనగామ జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ సమీపంలో చెత్త వేయకుండా మున్సిపల్ అధికారులు ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డు కనిపిస్తున్నా, దాని ఎదుటే చెత్త పేరుకుపోయింది. రోడ్డు మీద చెత్త వేస్తే రూ.1000 జరిమానా విధిస్తామని జనగామ మున్సిపల్ అధికారులు పోలీస్ స్టేషన్ పక్కన ఓ చెట్టుకు హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. అయితే అదే బోర్డు ఎదుట స్థానికులు చెత్త వేయడంతో పారిశుధ్య కార్మికులు దాన్ని సేకరించాల్సి వచ్చింది.

More in Local