పింఛన్ తేదీ మార్పు.. లబ్ధిదారులకు అలర్ట్!

బ్యాంకు యూనియన్ సమ్మె కారణంగా గోకవరం ఎన్టీఆర్ భరోసా పింఛన్ల డేట్, టైమ్ మారాయి. తూర్పుగోదావరి జిల్లా, గోకవరం మండలం MPDO గోవిందు ఈ అప్‌డేట్ ఇచ్చారు. అక్టోబర్ 1 ఉదయం క్యాష్ డ్రా చేస్తారు. అదే రోజు మధ్యాహ్నం 12 నుంచి పింఛన్ల పంపిణీ స్టార్ట్. లబ్ధిదారులు కొత్త తేదీ, టైమ్ నోట్ చేసుకోవాలి.


