← Back to news

కడపలో హైకోర్టు బెంచ్ కావాలి

By PENCHALAIAH· 2d ago· కడప
కడపలో హైకోర్టు బెంచ్ కావాలి

విభజన హామీల ప్రకారం రాయలసీమ సెంటర్‌లో ఉన్న కడపలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కడప జిల్లా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. కడపలో బెంచ్ పెడితే రాయలసీమ ప్రజలకు న్యాయపరమైన సమస్యలు త్వరగా పరిష్కారమై, న్యాయం అందుతుందని చెప్పారు. ఈ సందర్భంగా హైకోర్టు బెంచ్ సాధన కోసం ఒక కోఆర్డినేషన్ కమిటీని కూడా ఏర్పాటు చేశారు.

కడపలో హైకోర్టు బెంచ్ కావాలి

More in Local