← Back to news

తాండూరు ప్రభుత్వ ఆసుపత్రి సమస్యలు పరిష్కరించాలి

By Kamal Kumar· 13h ago· Tandur, Tandur, Vikarabad
తాండూరు ప్రభుత్వ ఆసుపత్రి సమస్యలు పరిష్కరించాలి

వికారాబాద్ జిల్లా తాండూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలను మెరుగుపరచాలని ప్రజలు కోరుతున్నారు. డాక్టర్స్, మందులు, వైద్య పరీక్షలు, పారిశుద్ధ్యం, రోగులకు అవసరమైన సౌకర్యాలపై అధికారులు దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు. గతంలో మహేందర్ రెడ్డి, రోహిత్ రెడ్డి MLAలుగా ఉన్న సమయంలోనూ ఇదే పరిస్థితి కొనసాగిందని చెబుతున్నారు. ప్రస్తుత MLA బుయ్యని మనోహర్ రెడ్డి అయినా ఆసుపత్రిని సందర్శించి సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు.

More in Local