← Back to news

నేపాల్‌లో భారీ Flash Floods.. 105 మంది ఇండియన్స్ మిస్సింగ్!

By Mahesh· 26 Aug 2026· Nepal

నేపాల్‌లోని రాసువా జిల్లాలో ఈరోజు ఒక్కసారిగా భారీ వరదలు బీభత్సం సృష్టించాయి. టిబెట్ వైపు నుంచి వచ్చిన నీరు భోటేకోషి నదిలో ఉధృతంగా ప్రవహించడంతో గ్రామాలు, రోడ్లు, బ్రిడ్జ్‌లు కొట్టుకుపోయాయి. ఈ వరదలలో ఇప్పటివరకు 8 మంది మృతి చెందగా, 105 మంది భారతీయులు గల్లంతయ్యారు. నేపాల్ ఆర్మీ హెలికాప్టర్లతో రెస్క్యూ ఆపరేషన్లు కొనసాగిస్తున్నాయి. దీంతో బీహార్ బోర్డర్‌లోని జిల్లాలకు హైఅలెర్ట్ ప్రకటించారు.

More in International