MLC అభ్యర్థిగా జీడి కుమార్.. వరంగల్ నుంచి పోటీ!

నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల రంగంలో కీలక పరిణామం. Congress నుంచి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి<br>, BRS నుంచి అనుగుల రాకేష్ రెడ్డి బరిలో ఉన్నారు. ఇప్పుడు ప్రజా వెలుగు పార్టీ నుంచి జీడి కుమార్ పోటీ చేయబోతున్నారు. స్టేషన్ ఘన్‌పూర్ స్థానికుడైన ఆయనకు పట్టభద్రుల మద్దతు భారీగా ఉందని చెబుతున్నారు. ఈసారి తానే గెలుస్తానని జీడి కుమార్ ధీమా వ్యక్తం చేశారు.


